Tags » Dr Pullarao Pentapati

Pullarao Pentapati - BJP Gets Political Prize by People Against to Congress

కమలానికి ‘చేతి’ చలువ!

రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ కొత్త శత్రువులను సృష్టించుకుంది. ఇప్పుడు ఆ పార్టీ టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ, బీజేపీలతోపాటు టీఆర్‌ఎస్‌తో కూడా పోరాడాల్సి ఉంటుంది. ఇది బీజేపీకి వరంగా మారుతుంది. కోస్తాలో కూడా ప్రజలు బీజేపీ కన్నా కాంగ్రెస్‌నే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Sakshi News

Congress has no Plans to Employment by Pullarao Pentapati

కాంగ్రెస్ ఉపాధి…‘కల్పనే’!

కేంద్ర ప్రభుత్వం వద్ద 10 కోట్ల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తగిన ఆలోచనలు, పథకాలు ఏవీ లేవు. ఇలాంటి మాటలు చెవికింపుగా ఉంటాయి. అందుకే చిదంబరం, జైరాం రమేశ్ వంటి వారు ఇలాంటి కబుర్లు చెబుతుంటారు.

Sakshi News

Pullarao Pentapati - Competition Between Congress and TRS by Next General Elections

వచ్చే ఎన్నికలలో తెలంగాణలో పోటీ కాంగ్రెస్, టీడీపీ మధ్యకన్నా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్యనే తీవ్రంగా ఉంటుంది. విలీనంపై టీఆర్‌ఎస్ వెనక్కిపోవడం సోనియాకు పెద్ద షాక్!  సంఖ్యాపరంగా టీఆర్‌ఎస్‌కన్నా ఎంతో బలమైన పార్టీలకు నాయకత్వం వహిస్తున్న ములాయం, మాయావతి, లాలూలు కూడా సోనియాకు ఇంత దారుణంగా ద్రోహం చేయలేదు.

Sakshi News

Congress Party Gets Narendra Modi Phobia - Dr Pullarao Pentapati

 వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయినా ఫర్వాలేదు. బీజేపీ అధికారంలోకి వచ్చినా బాధ లేదు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నరేంద్ర మోడీ ప్రధాని కాకూడదన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ నేతలు పనిచేస్తున్నారు. మోడీని కాంగ్రెస్ నాయకులు, గాంధీ కుటుంబం తమ టార్గెట్‌గా పెట్టుకుని ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు.

Sakshi News