Tags » All

All : Asus G751JL review

All on TRUSTEDREVIEWS.com

Asus G751JL review

A monster gaming laptop that aims to crush the competition

Published on July 6, 2015 at 03:15AM

shares/hour

Read more: http://ift.tt/1giLIqT

Eggs...

As I was driving home from Wal-mart, Lil’ Tree asks, “Mommy, how was my brother in the egg?”. As you can imagine in my head I was thinking “WTF” and wishing there was a red light so I could stop to catch my breath. 561 more words

బాహుబలిపై ఈరోజు 'ఈనాడు'

ఈనాడు పేపరులో ఈరోజు కూడా బాహిబలికి పని చేసిన ఒక వ్యక్తి ఇంటర్వ్యూ వచ్చింది- సినిమాలో విలన్ గా చేసిన భళ్లాలదేవ రానాతో.

హెడ్ లైన్ ఏమో ‘ నిజమైన భారతీయ సినిమా.. బాహుబలి ‘ అని పెట్టారు. అంటే మిగతావన్నీ అబద్ధపు భారతీయ సినిమాలా? లేక నిజమైన అమెరికా సినిమాలా?

ఓకే. ఆ మాట రానా అన్నాడు కాబట్టి హెడ్ లైన్ అదే పెట్టారంటే అది సమంజసమే. కానీ ఇంటర్వ్యూలో ఎక్కడా రానా అలాంటి వాడలేదు. అదే.. వాడినట్టు ఆ కథనంలో లేదు. అలాంటప్పుడు ఆ హెడ్ లైన్ ను జస్టిఫై చేసుకోవడం కష్టం.

పక్కన ‘కండలు కేరాఫ్.. రామోజీ ఫిల్మ్ సిటీ ‘ అని ఒక బాక్స్ పెట్టి మరీ రాసినారు. ఏం చేస్తాం. అదీ చదువుతాం. అది కూడా రానాతో అనిపించారు కాబట్టి. మ్యాటర్ ఏంటంటే.. ఈరోజుల్లో ఇలాంటి అడ్వర్టయిజింగ్ తరహా వార్తలంటే జనాలు చిరాకు చూపిస్తున్నారే కానీ ఆసక్తి చూపించడం లేదు. ఒకవేళ ఫిల్మ్ సిటీ ఏమైనా ఎవరికీ తెలీనిదా అంటే అదీ కాదు. అందరికీ తెలిసిందేనాయె. ఇలాంటి సమయంలో ఇలాంటి అవకాశవాద పబ్లిసిటీ ఏదైనా చెత్త పబ్లిసిటీ అవుతుందని న అభిప్రాయం.

ఏమోలే.. ముందయితే ‘ఈనాడు’ హెడ్ లైన్ పెట్టడం నేర్చుకుంటే బాగుంటుంది.

– omgadu

All