ఎం కోటేశ్వరరావు
ఎవరు ఎన్ని చెప్పినా చివరికి కారల్ మార్క్స్ చెప్పిందే సరైనదా ? అంటూ జర్మన్ కార్పొరేట్‌ల పత్రిక డెర్ స్పీగల్ ఈ ఏడాది జనవరిలో ఒక విశ్లేషణను ప్రచురించింది. అంతకు ముందు గతేడాది సెప్టెంబరులో అమెరికా పరిశోధనా సంస్థ పూ సోషలిజం-పెట్టుబడిదారీ విధానాల గురించి అమెరికన్లలో ఉన్న వైఖరి గురించి సర్వే వివరాలను వెల్లడించింది.దీనిలోని కొన్ని ముఖ్య అంశాలను చూద్దాం. 927 palabras más